రాజధాని హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు మోస్తరు వర్షం కురిసింది. అక్కడక్కడ భారీ వర్షం పడింది. హైదరాబాద్ నగరంలోని శేరిలింగంపల్లి, లింగంపల్లిలో అత్యధికంగా 4 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
The capital Hyderabad city and many districts of the state received moderate rain from Tuesday evening till night. It rained heavily here and there. The highest rainfall of 4 cm was recorded in Serilingampally and Lingampally in Hyderabad city.

#rains
#hyderabadrains
#rainsintelangana
#telanganarains
#rainnews
#telanganarains

~ED.234~CA.240~VR.238~